తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ 2018 సంవత్సరానికి రూపొందించిన డైరీని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, యూనియన్ నాయకులు పల్లె రవి తదితరులు.