YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

నేరాలు

పసికూనపై ఓ కామంధుడు పంజా

Highlights

  • ఆలస్యంగా వెలుగులోకి  వచ్చిన  ఘటన 
  • ట్యూషన్ కు వెళ్తు బాలికను కిడ్నాప్
  • దారుణంగా హింసించి అత్యాచారం
పసికూనపై ఓ కామంధుడు పంజా

 సికింద్రాబాద్ లోని కంటోన్మెంట్ లో అభంశుభం తెలియని పసికూనపై ఓ కామంధుడు పంజా విసిరిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెండు నెలల క్రితం సాయంత్రం ట్యూషన్ కు వెళ్తుండగా బాలికను కిడ్నాప్ చేసిన దుండగుడు బాలికను దారుణంగా హింసించి అత్యాచారం చేశాడు. బాలిక సృహ కోల్పోయిన తర్వాత కూడా ఆ రాక్షసుడు బాలిక పై అత్యాచారానికి పాల్పడినట్టు దర్యాప్తులో వెల్లడైంది. ప్రస్తుతం పోలీసులు ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు కోసం ఎదురు చూస్తున్నారు. రిపోర్టు రాగానే నింధితుడిని అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు.  మనిషి విచక్షణ కోల్పోతున్నాడా, కామం మనిషిని రాక్షసున్ని చేస్తుందా, ప్రభుత్వం ఎన్ని చట్టలు తీసుకొచ్చిన అత్యాచారలు ఎందుకు జరుగుతున్నాయి.

Related Posts