బాలీవుడ్ ప్రముఖ హీరో ఇమ్రాన్ హష్మీ కుమారుడు అయాన్ 2014 నుంచి క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. తాజాగా వైద్యులు ఇమ్రాన్‌కు శుభవార్త అందించారు. తన కుమారుడికి క్యాన్సర్ పూర్తిగా తగ్గిపోయిందని తేల్చారు. ఈ విషయాన్ని పేర్కొంటూ ఆనందంతో ఇమ్రాన్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడమే కాకుండా తన కుమారుడితో ఆడుకుంటున్న ఫోటోలను షేర్ చేశాడు. ‘ఐదేళ్ల తర్వాత ఇవాళ అయాన్ క్యాన్సర్‌ను జయించాడని వైద్యులు వెల్లడించారు.