ముస్లింలకు షాక్ , హజ్ సబ్సిడీ రద్దు!!!
హజ్ సబ్సిడీ రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం. రద్దు చేసిన సబ్సిడీ ని ముస్లింల చదువులకు, ఇతర మహిళా సాధికారత కోసం ఉపయాగిస్తాం అని మీడియా కి వివరించిన కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ