YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

హాస్యనటుడు బ్రహ్మానందంకి శస్త్రచికిత్స..!!

హాస్యనటుడు బ్రహ్మానందంకి శస్త్రచికిత్స..!!

 హాస్యనటుడు బ్రహ్మానందం (62)కి ముంబయిలోని ఏషియన్‌ హార్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌లో గుండెకి సంబంధించిన శస్త్ర చికిత్స జరిగింది.  ఆదివారం హైదరాబాద్‌లో ఆయన తీవ్ర అస్వస్థతకి గురయ్యారు. దాంతో ఆయన్ని హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడి వైద్యుల సూచన మేరకు కుటుంబ సభ్యులు ఆయన్ని ముంబయికి తరలించారు. వైద్యులు శస్త్రచికిత్స చేయాలని సూచించారు.ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది.

Related Posts