
నికి త్రయోదశి తిథి, శనిహోరాకాలం, తిలాతైలాదుల దానం, ఇలాంటివి చెప్పబడ్డాయి.
మిథున,వృషభ , కన్య ,వృశ్చిక, ధనస్సు, మకర రాశుల వారు వరుసగా "అష్టమ" , "అర్ధాష్టమ" , " ఏలినాటి శని " లతో బాధ పడుతున్న వారు.
ఈ శనిత్రయోదశి నాడు ఉదయం " అనగా 6:00 నుండి 11:00 మధ్యకాలంలో శనికి నువ్వల నూనె తో అభిషేకం చేసిన మంచి ఫలితాలు పొందవచ్చు.
సాయంత్రం "ప్రదోష వేళలో " అనగా 5:30 నుండి 6:30 మధ్య కాలంలో ఆలయం లో " నువ్వల నూనె " తో దీపారాధన చేసినచో శుభ ఫలితాలు పొందుతారు.
నువ్వులదానం కూడా ప్రశస్తమని పెద్దలు చెబుతారు.
శని త్రయోదశి శనివారం నాడు వస్తే ఆ రోజును శని త్రయోదశిగా వ్యవహరిస్తారు. - 19-01-2019
శనివారం శ్రీమహావిష్ణువుకు ఇష్టమైన రోజు. అలాగే త్రయోదశి పరమేశ్వరునికి ్రితికరమైనది. అందుకనే త్రయోదశి శనివారం నాడు వస్తే శివ కేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన దినమని పెద్దలు పేర్కొంటారు.
ఈసారి తప్పకచేసుకోవలసినవారు
వృషభ , మిథున,కన్య ,వృశ్చిక, ధనస్సు, మకర,మేషం, సింహం, తుల, వృశ్చిక, ధనూ, రాశివారు చేసుకోవాలి.
ఏలినాటి శని నడుస్తున్న వృశ్చిక, ధనస్సు, మకర రాశులవారు - అర్ధాష్టమ శని నడుస్తున్న కన్య , అష్టమశని గల వృషభ రాశులవారికి అత్యవసరం. మిథున0 వారికి అత్యవసరం. మిథున0 వారికి అత్యవసరం.
డబ్బుదుబారా, అపనింద, నపుంసకత్వం, మాటవిలువ తగ్గటం,జీర్ణ సంబంధరోగాలు, వెన్నినొప్పు, పొట్టరావడం, కొవ్వుబద్దకం, అలసట, అతినిద్ర, పైవారిఒత్తిడి, నీచస్త్రీపురుషులతో సాంగత్యం, వ్యసనాల అలవాటుపడటం, ఉద్యోగం పోవటం, ఉద్యోగం దొరకకపోవటం, అందం తగ్గటం, వంటివి ముఖ్య ఫలాలు