టాలీవుడ్ కి, బాలీవుడ్ కి పెద్ద తేడా ఏమీ లేదు.. అంటోంది కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్. 'హీరోయిన్లను ట్రీట్ చేసే పద్ధతిలో మొదట్లో తేడా ఉంటుందని అనుకునే దానిని. అయితే, ప్రత్యక్షంగా చూశాక ఏ విషయంలోనూ తేడా కనిపించలేదు. కథానాయికకు అన్ని చోట్లా ఒకే గౌరవం లభిస్తోంది' అని చెప్పింది రకుల్.