YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆంధ్ర ప్రదేశ్

అమరావతిలో నేటి కార్యక్రమాలు 

Highlights

  • తేదీ : 19-02-2018, సోమవారం 
  • విజయవాడలో  
  • గుంటూరులో 
  •  విశాఖపట్నంలో..
అమరావతిలో నేటి కార్యక్రమాలు 

విజయవాడలో  
ఎక్స్‌పో
విషయం: సైన్స్‌ ఎక్స్‌పో, సమయం: ఉదయం 9 గంటలకు.
 
ప్రదానం
విషయం: ఎక్స్‌పో విజేతలకు బహు మతి ప్రదానం,సమయం: సాయంత్రం 4 గంటలకు, వేదిక: నెక్ట్స్‌ జెన్‌ స్కూల్‌, గురునానక్‌ కాలనీ.
 
దిగ్బంధం
విషయం: ఉద్యోగులచే హెల్త్‌ యూనివర్శిటి దిగ్బంధం,సమయం: ఉదయం 9.30 గంటలకు, వేదిక: డాక్టర్‌ ఎన్‌టిఆర్‌ హెల్త్‌ యూనివర్శిటి, జిజిహెచ్‌ పక్కన.
 
చేరిక
విషయం: సింగ్‌నగర్‌లో ఎమ్మార్పీఎస్‌ నేతల చేరిక,సమయం: సాయంత్రం 4 గంటలకు,వేదిక: ఎంబీపీ స్టేడియం, సింగ్‌నగర్‌.
 
జయంతి
విషయం: చత్రపతి శివాజీ మహరాజ్‌ జయంతి,సమయం: సాయంత్రం 6 గంటలకు,వేదిక: ఘంటశాల సంగీత కళాశాల
విషయం: వ్యాసరచన పోటీలు,సమయం: మధ్యాహ్నం 2 గంటలకు
విషయం: పిల్లలతో ర్యాలీ,సమయం: సాయంత్రం 5.30 గంటలకు
----------------------


గుంటూరులో  


ఉదయం7 గంటలకు ఎన్టీఆర్‌ స్టేడియం మాస్టర్‌ అథ్లెటిక్‌ అసోసియేషన్‌ హాలులో సిద్ధార్థ వాకర్స్‌ అసోసియేషన్‌ ప్రారంభం.
ఉదయం 10.30 గంటలకు జిల్లా పరిషత్‌, ఎస్పీ, నగరపాలక సంస్థ, తహసీల్దార్‌ కార్యాలయాల్లో గ్రీవెన్స్‌డే.
ఉదయం 11 గంటలకు కలెక్టరేట్‌ ముందు కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా తెలుగు నాడు ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ధర్నా.
సాయంత్రం 6.30గంటలకు బృందావన్‌ గార్డెన్స్‌ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో భాగవతంపై ఆధ్యాత్మిక ప్రవచనం.

------------------

 విశాఖపట్నంలో..
ఉదయం 9 గంటల నుంచి బుల్లయ్య కళాశాలలో ఇండియన్‌ పాలిటిక్స్‌ పై చర్చ.
9.30 గంటలకు డీఆర్‌ఎం కార్యాలయం వద్ద రైల్వే కొలువుల భర్తీ అర్హతను వ్యతిరేకిస్తూ ర్యాలీ.
10 గంటల నుంచి ఎస్‌ఎఫ్‌ఎస్‌ పాఠశాలలో ఎగ్జిబిషన్‌.
10 గంటలకు ఏయూ సెంట్రల్‌ లైబ్రరీలో రైల్వేగ్రూప్‌ డి నోటిఫికేషన్‌ లో విద్యార్హత వయోపరిమితి సడలింపు పై విద్యార్ధుల నిరసన.
11 గంటలకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అఖిల భారత యువజన సమాఖ్య ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం.
సాయంత్రం 5 గంటలకు రైల్వేస్టేషన్‌ నుంచి జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీవిగ్రహం వరకూ ప్రభుత్వరంగ సంస్ధలను ప్రవేటీకరణను వ్యతిరేకిస్తూ ర్యాలీ.
6 గంటలకు ప్రేమ సమాజంలో శారదా కళానికేతన్‌ ఆధ్వర్యంలో సినీ సంగీత విభావరి.

Related Posts