YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

సోషల్ మీడియాలో పోస్టు చేశారో..అంతే

Highlights

 

  • ప్రభుత్వన్నీ విమర్శిస్టారా..?
  • ఐటి చట్టాలు క్రింద కేసులు
  • పోస్టులపై  సైబర్ క్రైమ్ ఐటి చట్టాలు 
  • సోషల్ మీడియా సామాజిక కార్యకర్తల హక్కు..
  •  

 

సోషల్ మీడియాలో పోస్టు చేశారో..అంతే
  • ఎలాంటి పోస్టులకు సైబర్ క్రైమ్ ఐటి చట్టాలు వర్తిస్తాయి.
  • దేశ భద్రతకు సమగ్రతకు భంగం కల్గుస్తూ.. సమాఖ్యకు విఘాతం కల్గించే పోస్టులు చేయడం.
  • జాతీయ చిహ్నాలు అవమానించేలా  పోస్టులు పెట్టడం 
  • మహిళల మాన అభిమానాలకు వ్యతిరేకంగా పౌరుల ఆత్మహత్యలకు పురి గొల్పే పోస్టులు పెట్టడం.
  • న్యాయస్థానం ఇచ్చే తీర్పులను, చట్టాలను గౌరవించకుండా కామెంట్స్ చేయడం 
  • నిరాధార మైన అనుచిత వ్యాఖ్యలతో వ్యక్తుల వ్యక్తి గత విషయాలు పైన కామెంట్స్ చేస్తూ పోస్టులు పెట్టడం .ఇవి నేరపూరిత మైనవి.

భారత్ అంటే ప్రజాస్వామ్య ప్రభుత్వం అని ప్రభుత్వం అంటే ప్రజలే అని పాలకులు ప్రజలకు కావాల్సిన వాటిని అందించడానికి సేవకులు మాత్రమే గాని ప్రజలు అధికార ప్రభుత్వం అవినీతిని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడితే అది తడి గుడ్డతో ప్రజల గొంతు కోసినట్టే అవుతుంది. ఆ ప్రశ్నించడం సోషల్ మీడియా కావొచ్చు ఇంకెదయిన మాధ్యమం కావొచ్చు.
అధికారం ఇచ్చింది ప్రజలు ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే వరకూ కొనే రూపాయి వస్తువు మొదలు అన్నిటికి అల్ టాక్సెస్ అని ట్యాక్స్ కట్టి నాయకులు జీతాలు ఇస్తూ పోషిస్తుంది ప్రజలు అంటే నాయకుడు బ్రతుకు తుంది ప్రజల డబ్బుతో మరి అవినీతి చేస్తే ప్రజలు తాట తీస్తారు ప్రశ్నిస్తారు అన్ని ప్రజలకు ఉన్నాయి ఇది ప్రభుత్వం వ్యతిరేకం అని అరెస్ట్ చేసే అధికారం ఎవ్వరికి లేదు ఉన్నా అది ప్రజాస్వామ్య వ్యతిరేకమే.
భారత దేశ పాలన అంతా రాజ్యాంగానికి  లోబడి జరగాలి అధికారం చేతిలో ఉంది కదా అని అదేశిక సూత్రాల పేరుతో  రాజ్యాంగ హక్కులకు భంగం కలిగించిన ప్రతిసారి న్యాయ వ్యవస్థ మొట్టికాయలు వేస్తూనే ఉంది.


2000 వ సంవత్సరంలో సమాచార సాంకేతిక విజ్ఞాన చట్టం (ఐటి చట్టం 2000) లో సెక్షన్ 66-ఎ సుప్రీం కోర్ట్ ధర్మాసనం రద్దు చేస్తూ ఇది రాజ్యాంగం పౌరుల హక్కులకు భంగం కలిగిస్తుంది అని పేర్కొంటూ  సోషల్ మీడియా పోస్టుల మీద చేసే అక్రమ అరెస్ట్లు రాజ్యాంగ విరుద్ధం అని పౌరుల హక్కుల్లో భాగంగా ఉన్  బావప్రకటన స్వేచ్ఛ, వాక్ స్వాతంత్ర్యాలకు  వ్యతిరేకం అని పేర్కొంది.
ప్రభుత్వాలు ఎలక్షన్స్ లో ఇచ్చిన హామీలు భగవత్ గీత తో సమానం అని వాటిని తూచా తప్పకుండా అమలు చేయాలి అని ఆ హామీలు నెరవేర్చకుంటే ప్రశ్నించే అధికారం ప్రజలకు ఉంది అని అంధుల్లో భాగంగా ప్రజలకు ప్రభుత్వాలు జవాబుదారీ గా ఉండాలి గాని కేసులు పెట్టె అధికారం లేదు అని న్యాయ వ్యవస్థ ఎన్నో సందర్భాలలో నొక్కివక్కడిించాయి .
అధికారం ఇచ్చింది ప్రజలు ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే వరకూ కొనే రూపాయి వస్తువు మొదలు అన్నిటికి అల్ టాక్సెస్ అని ట్యాక్స్ కట్టి నాయకులు జీతాలు ఇస్తూ పోషిస్తుంది ప్రజలు అంటే నాయకుడు బ్రతుకు తుంది ప్రజల డబ్బుతో మరి అవినీతి చేస్తే ప్రజలు తాట తీస్తారు ప్రశ్నిస్తారు అన్ని ప్రజలకు ఉన్నాయి ఇది ప్రభుత్వం వ్యతిరేకం అని అరెస్ట్ చేసే అధికారం ఎవ్వరికి లేదు ఉన్నా అది ప్రజాస్వామ్య వ్యతిరేకమే.


ఒక సామాజిక కార్యకర్త జయలలిత అవినీతి చేశారు అని సోషల్ మీడియా లో పెట్టినప్పుడు జయ పరువు నష్టం వేస్తే న్యాయస్థానం  జయకు ఇధి ప్రజల హక్కు మీరు నిరుపించుకోండి అవినీతి చేయలేదు అని లేకుంటే రాజకీయాలు నుంచి తప్పుకోండి ప్రజలకు జవాబుదారీ గా ఉండాలి అని పేర్కొన్నాయి.
మ్ముఖ్యమంత్రి అయ్యినా ప్రధానమంత్రి ఏ గవర్నమెంట్ అధికారి  అయ్యినా చట్టం ముందు అందరూ సమానులే అధికారం తో అవినీతి చేస్తే అది ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది ప్రశ్నించే అధికారం ప్రజల హక్కు.
ఈ మధ్య కొందరు మీడియా ఏజెంట్లు అవినీతి ప్రజా ప్రతినిదులు తమ నేర చరిత్ర డబ్బుతో ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా కంట్రోల్ చేసినా సోషల్ మీడియా తో బండారం బయట పడే సరికి రేపటి నుంచి సోషల్ మీడియా అరెస్ట్ లు అని పోస్టులు పెడుతున్నారు అలాంటి వాటిని నమ్మొదు న్యాయ పోరాటం అయ్యినా చేసి మన దేశ అవినీతి వృక్ష లని కూకటి వేళ్ళతో పెకిలిద్దాం 


సోషల్ మీడియా కార్యకర్తలారా అవినీతి నాయకులు అధికారులు భరతం పట్టండి ప్రజల సొమ్మును కాపాడండి. ఎలాంటి కేసులు ఉండవు పెట్టినా చెల్లవు పెట్టి అరెస్ట్ చేసిన పరువు నష్టం వేయొచ్చు భయం దేనికి 
చట్టం ఎవ్వరి  చుట్టం కాదు.. చట్టం ముందు అందరూ సామానులే.

అవినీతిని ప్రశ్నించక పోతే ఒక ఉగ్రవాది కన్నా పెద్ద దేశ ద్రోహివి నువ్వే 

Related Posts