YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆంధ్ర ప్రదేశ్

మాజీ ఎమ్మెల్యే పగడాల రామయ్య కన్నుమూత

Highlights

  • నిమ్స్‌లో చికిత్స పొందుతూ..
  • తుదిశ్వాస విడిచారు
మాజీ ఎమ్మెల్యే పగడాల రామయ్య కన్నుమూత

ప్రకాశం జిల్లా గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత పగడాల రామయ్య కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామయ్య నిమ్స్‌లో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. రామయ్య స్వగ్రామం రాచర్ల మండలం చిన్నగానిపల్లె. రామయ్య మృతిపట్ల కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సంతాపం తెలిపారు. స్వగ్రామంలో ఈరోజు రామయ్య అంత్యక్రియలు జరుగనున్నాయి

Related Posts