Highlights
- కాంగ్రెస్ కొత్త ఎత్తుగడ
- బీజేపీని ఇరుకునపెట్టడమే లక్ష్యం
- లోక్‌సభలో విశ్వాస తీర్మానం.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాలపై అధికార పార్టీకి మిత్ర పక్షంగా ఉన్న బీజేపీని ఇరుకునపెట్టేందుకు కాంగ్రెస్ కొత్త ఎత్తుగడను రచిస్తోంది. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టాలని కాంగ్రెస్ ఆలోచిస్తుంది.
దీనిపై పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని కలిసి చర్చించారు ఏపీ కాంగ్రెస్ నేతలు. ఈ నేపథ్యంలో త్వరలో లోక్‌సభలో అవిశ్వాస తీర్మానాన్ని పెట్టనుంది. దీనివలన బీజేపీని ఇరికిలాంచని భావిస్తుంది.
అంతేకాకుండా మరోవైపు ఏపీ ప్రజల్లో పార్టీపై విశ్వాసం కలిగించే దిశగా కూడా కాంగ్రెస్ అడుగులు వేస్తోంది.