YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

వచ్చే నెలలో రజనీ కుమార్తె రెండో వివాహం..!!

 వచ్చే నెలలో రజనీ కుమార్తె రెండో వివాహం..!!

యువ్ న్యూస్ ఫిల్మ్ బ్యూరో:

రజనీకాంత్ కూతురు సౌందర్య వివాహం వచ్చే నెలలో జరగనుంది. ఓ ఫార్మా కంపెనీ యజమాని అయిన విషగన్ తో ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో సౌందర్యకి నిశ్చితార్థం జరిగింది. ఫిబ్రవరి 11వ తేదీన చెన్నైలోని ఒక ఫైవ్ స్టార్ హోటల్లో వీరి వివాహం జరగనుంది. మెహెందీ .. సంగీత్ కార్యక్రమాలను కలుపుకుని, ఇది మూడు రోజుల పాటు జరిగే వివాహ వేడుక అని తెలుస్తోంది. సౌందర్య వివాహం 2010వ సంవత్సరంలో అశ్విన్ అనే వ్యాపార వేత్తతో జరిగింది. ఒక కుమారుడు కలిగాక ఈ ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దాంతో 2017వ సంవత్సరంలో ఇద్దరూ విడాకులు తీసుకున్నారు.

Related Posts