YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

80% నికర లాభాన్ని నమోదు చేసిన విజయా బ్యాంక్‌..!!

 80% నికర లాభాన్ని నమోదు చేసిన విజయా బ్యాంక్‌..!!

 యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

విజయా బ్యాంక్‌ లాభంలో 80% వృద్ధి చెందింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో విజయా బ్యాంక్‌ రూ.143.38 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో బ్యాంక్‌ ఆర్జించిన రూ.79.56 కోట్ల నికర లాభంతో పోలిస్తే ఇది 80.2 శాతం అధికం.  మొత్తం ఆదాయం రూ.3,450.81 కోట్ల నుంచి రూ.4,106.42 కోట్లకు పెరిగింది. నికర ఎన్‌పీఏలు మాత్రం 3.99 శాతం నుంచి 4.08 శాతానికి పెరిగాయి. ఫలితంగా మొండి బకాయిలపై కేటాయింపులు రూ.333.26 కోట్ల నుంచి దాదాపు రెట్టింపై రూ.582.22 కోట్లకు చేరాయి.

Related Posts