యువ్ న్యూస్ ఫిలిం బ్యూరో:
టాలీవుడ్ లో మరో నటి పెళ్లి చేసుకుంటోంది. 'అలియాస్ జానకి', 'ఫ్యాషన్ డిజైనర్', 'ఈ నగరానికి ఏమైంది' వంటి చిత్రాలలో కథానాయికగా నటించిన అనీషా ఆంబ్రోస్ తన బాయ్ ఫ్రెండ్ గుణ జక్కాను వివాహమాడుతోంది. వచ్చే నెలలో వీరి వివాహం జరుగుతుందని సమాచారం.