
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సోదరి ప్రియాంక వాద్రా ఫిబ్రవరి నాలుగున రాజకీయాల్లోకి అడుగు పెట్టనున్నారని సమాచారం. శంలో కీలక రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో పట్టుసాధించేందుకు ప్రియాంక అస్త్రంలా పనిచేస్తుందని కాంగ్రెస్ అధినాయకత్వం భావిస్తోంది. హిందూ కార్డుతో ఓవైపు బీజేపీ దూసుకుపోతుంటే, హిందుత్వ భావనపై కాంగ్రెస్ మెతక వైఖరి అవలంబిస్తోందన్న విమర్శల నేపథ్యంలో కుంభమేళా సందర్భంగా ఈ భావనను చెరిపేసి హిందుత్వ ఎజెండా ఆవిష్కరించాలని కాంగ్రెస్ అధినాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం.