YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

తిరుమల సమాచారం 

Highlights

  • శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం
  • !!కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే
  • ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌ !!
  • తా: కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా! తూర్పు తెల్లవారుచున్నది. దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది. కావున లెమ్ము
తిరుమల సమాచారం 

ఓం నమో వేంకటేశాయ!!

• ఈ రోజు మంగళవారం,20.02.2018  ఉ!! 5 గంటల సమయానికి,

• సోమవారం 73,650 మంది,భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కలిగినది.

•  వైకుంఠం 'క్యూ' కాంప్లెక్స్ లో 02 కంపార్ట్ మెంట్స్ లలో భక్తులు స్వావారి దర్శనం కోసం వేచి ఉన్నారు.

• ప్రత్యేక దర్శనం (₹: 300)  వారికి 02 గంటల సమయం పడుతుంది.

• నిత్యం నడక మార్గమున  అర్థరాత్రి 12:00 గంటల  నుండి అలిపిరి 14, శ్రీవారిమెట్టు 6 వేల  దివ్యదర్శనం టోకెన్లు జారీ  చేయబడును

• మొత్తం 20 వేల టోకెన్లు  పూర్తియిన తరువాత వచ్చే భక్తులు సర్వదర్శనం భక్తులతో కలిసి శ్రీవారిని దర్శించుకోవాలి

• కాలినడకన తిరుమల  చేరుకున్న భక్తులను ఉ: 08 గంటల తరువాత దర్శనానికి అనుమతిస్తారు.
‌ ‌
• సర్వదర్శనానికి 05 గంటల    సమయం పట్టవచ్చు.

• సోమవారం స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు   ₹:2.65 కోట్లు.

• సోమవారం 27,687 మంది  భక్తులు స్వామివారికి   తలనీలాలు సమర్పించి  మొక్కు చెల్లించుకున్నారు.

Related Posts