యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
తుంగభద్ర ఎగువ కాలువలోని గుంతకల్లు బ్రాంచ్ కెనాల్, హెచ్చెల్సీతోపాటు బోరు బావుల కింద సాగు చేసిన మిర్చి పంటకు తెగుళ్లు సోకడంతో పంట పూర్తిగా దెబ్బతింటోంది. విల్ట్ తెగులు సోకి మిర్చి రంగు మారడంతో కొనుగోలు చేయడానికి వ్యాపారులు ముందుకు రావడం లేదు. దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఉరవకొండ వ్యవసాయ డివిజన్ పరిధిలో దాదాపు 15 వేల ఎకరాల్లో డబ్బీ, బ్యాడిగి, నెంబర్ ఫైవ్, తేజ తదితర రకాల మిర్చి పంట సాగు