Highlights
- గాంధీ భవన్ లో ప్రత్యేక సమావేశం
- ఏబిసిడి వర్గీకరణకు మద్దతు కోరిన కృష్ణ మాదిగ
టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఎంఆర్ పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ భేటీ అయ్యారు. మంగవారం గాంధీ భవన్ కు వచ్చిన మంద కృష్ణ ఎస్సిలో ఏబిసిడి వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ మద్దతు కోరారు. ఈ భేటీ లో టీపిసిసి ఎస్సి విభాగం చైర్మన్ ఆరెపల్లి మోహన్ తదితరులు పాల్గొన్నారు.