బ్రతుకుదెరువు కోసమని సౌదీ అరేబియా వెళ్లి కొంత మంది తెలంగాణ వాసులు కట్టుబానిసలై దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తుంటైన్నారు. ఇల్లాంటి బ్రతుకు పగోడికి కూడా రావద్దంటూ దండం పెడుతున్నారు. పొద్దంతా చేసిన కష్టానికి సరైన కూలి కూడా ఇవ్వకుండా నా నా యాతన పుడుతున్నారని గోషిస్తున్నారు.దిక్కులేని బ్రతుకు బతుకుతున్నాను ఆడుకోవాల్సిందిగా కాళ్ళా వెళ్ళా పడుతున్నారు.