Highlights
- వర్మ అసిస్టెంట్లకు కూడా నోటీసులు
వర్మ జీఎస్టీ కేసులో కీరవాణికి నోటీసు జారీ చేయడానికి పోలీసుల సిద్ధమైయ్యారు. జీఎస్టీ సినిమాకు కీరవాణి సంగీత దర్శకత్వం చేశారు. దీంతో ఆయనను కూడా విచారించే అవకాశం ఉంది.
కీరవాణితో పాటు ఆ సినమాకు సహకరించిన వర్మ అసిస్టెంట్లకు కూడా నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.