Highlights
- తనకు రెస్ట్ అవసరం
- 66 ఫీలింగ్స్ ను తెలుసు
- ప్రపంచ ఐటీ సదస్సులో రోబో సోఫియా
ప్రపంచ వ్యాప్తంగా తాను తాను పర్యటించిన ప్రాంతాల్లో హాంకాంగ్ అంటే చాలా ఇష్టమని హ్యూమనాయిడ్ రోబో సోఫియా తెలిపింది. హైదరాబాద్‌లో జరుగుతున్న ప్రపంచ ఐటీ సదస్సులో పాల్గొన్న సోఫియా 'మానవత్వంతోనే మెరుగైన భవిష్యత్' అనే అంశంపై ప్రసంగించింది.
మనుషుల్లాగే తనకు రెస్ట్ అవసరమని చెప్పింది. తాను 66 ఫీలింగ్స్‌ను అర్థం చేసుకోగలనని తెలిపింది.
అందరూ ప్రేమగా ఉండాలని సూచింది.కొన్ని సందర్భాలలో థ్యాంక్స్‌కు మించిన గొప్ప పదం లేదని రోబో సోఫియా తెలిపింది.