Highlights
- హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఆవిష్కరణ
శంకరన్ స్పూర్తి వేదిక ఆధ్వర్యంలో హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో మల్లెపల్లి లక్ష్మయ్య, ప్రొ.హరగోపాల్, సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తి, ఆంధ్రప్రదేశ్ మాజీ చీఫ్ సెక్రటరి కాకి మాధవరావు తదితరులు శంకరన్ కాలెండర్ ను విడుదల చేశారు. శంకరన్ స్పూర్తి వేదిక సభ్యులు రాజు, శశిభూషణ్, కుమార్, సంతోష్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.వనపర్తి శంకరన్ వేదిక సభ్యులు క్యాలెండర్ కు రూపకల్పన చేశారు.