ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ రూపొందించిన 2018 వార్షిక డైరీని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు.ఈ సందర్భగా ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి పి. దిల్లి బాబు రెడ్డి మాట్లాడుతూ..నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో కృషి చేస్తున్నారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో మీడియా ఫెడరేషన్ ప్రతినిధులు ఎ. శ్రీనివాస్, రవి ప్రసాద్, డి. మోహన్ ,దొండా రమేశ్ తదితరులు పాల్గొన్నారు