టిఆర్టీ హల్ టిక్కెట్లలో పరీక్షా కేంద్రాలు,సమయం,సబ్జెక్టుల మార్పుల్లో తప్పిదాలు అభ్యర్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.ఒక పేపర్కు దరఖాస్తు చేస్తే హాల్ టిక్కెట్ల లో మరొక పేపర్ ను పేర్కొనడంతో అధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి.ఏ పేపర్ కు ఆ పేపర్ వేర్వేరుగా దరఖాస్తు చేసినా సాప్ట్ వేర్ ఒకే అభ్యర్థి రెండు పేపర్లు రాస్తున్నట్లు చూపిస్తుంది.