YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

సినిమా

మే 25 న రవితేజ నేల టికెట్ విడుదల 

మే 25 న రవితేజ నేల టికెట్ విడుదల 

మాస్ మ‌హారాజా ర‌వితేజ‌.. ప్ర‌స్తుతం రెండు చిత్రాల‌తో బిజీగా ఉన్నారు. వాటిలో ఒక‌టి  శ్రీ‌ను వైట్ల తెర‌కెక్కిస్తున్న సినిమా.
మ‌రొక‌టి క‌ల్యాణ్ కృష్ణ రూపొందిస్తున్న చిత్రం.ఈ  సినిమాకి 'నేల టికెట్' అనే పేరు ప‌రిశీల‌న‌లో ఉంది. శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్న ఈ సినిమాని.. వేస‌వి కానుక‌గా మే 25న విడుద‌ల చేయ‌బోతున్నార‌ని తెలిసింది. మాళ‌వికా శ‌ర్మ క‌థానాయిక‌గా ప‌రిచ‌య‌మ‌వుతున్న ఈ చిత్రానికి 'ఫిదా' ఫేమ్ శ‌క్తికాంత్ కార్తీక్ స్వ‌రాలు అందిస్తున్నారు.
 కాగా, శ్రీ‌ను వైట్ల రూపొందిస్తున్న చిత్రం ఇటీవ‌లే ప‌ట్టాలెక్కిన సంగ‌తి తెలిసిందే. అమెరికా నేప‌థ్యంలో సాగే ఈ చిత్రంలో ర‌వితేజ మూడు పాత్ర‌ల్లో సంద‌డి చేయ‌నున్నారు.

Related Posts