YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం

Highlights

  • చరిత్రలో ఈ రోజు/ఫిబ్రవరి 21
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం

1894 : ప్రసిద్ధ శాస్త్రవేత్త శాంతిస్వరూప్ భట్నాగర్జననం (మ.1955).

1907 : ప్రముఖ తమిళ సినిమా మరియు రంగస్థల నటుడు ఎం.ఆర్‌.రాధా జననం.

1909 : ప్రముఖ సైన్సు రచయిత, శాస్త్రవేత్త, భౌతిక శాస్త్ర విజ్ఞాన ప్రచార యోధాగ్రణి వసంతరావు వెంకటరావు జననం.

1941 : కెనడాకు చెందిన వైద్యుడు, వైద్య శాస్త్రవేత్త, ఇన్సులిన్ సహ ఆవిష్కర్త మరియు నోబెల్ బహుమతి గ్రహీత ఫ్రెడరిక్ బాంటింగ్మరణం.

1945 : భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు సుధీర్ నాయక్ జననం.

1951 : బహుముఖ ప్రజ్ఞాశాలి, హేతువాది, జంతుశాస్త్ర నిపుణుడు డా.దేవరాజు మహారాజుజననం.

1965 : వెస్టీండీస్ కు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు కీత్ ఆథర్టన్ జననం.

1971 : ప్రసిద్ధ రంగస్థల నటుడు స్థానం నరసింహారావు మరణం (జ.1902).

2013 : హైదరాబాద్ లోని దిల్ శుఖ్ నగర్ ప్రాంతం లో సాయంత్రం 7:00 కు వరుస పేలుళ్ళు. 12గురు మృతి.

Related Posts