
కివీస్ తో జరిగిన చివరి టీ20లో భారత్ పోరాడి ఓడింది. 213 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియా 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. చివరి ఓవర్లో 16 పరుగులు చేయాల్సి ఉండగా కృనాల్ పాండ్య, దినేశ్ కార్తీక్ 11 పరుగులే చేశారు. కివీస్ 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది.