Highlights
- ఆగ్రాలో పెళ్లి
- పెళ్లికూతురు ఎవరంటే..
- ఇదిగో మ్యారేజ్ కార్డు
పెళ్లిచూపులు చిత్రంతో టాలీవుడ్‌లోకి దూసుకొచ్చిన నటుడు, కమెడియన్ ప్రియదర్శి ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఉత్తరాదికి చెందిన రిచాశర్మను ఫిబ్రవరి 23న వివాహం చేసుకోబోతున్నాడు. వీరి పెళ్లి ఆగ్రాలో జరుగున్నది. వీరి పెళ్లికి సంబంధించిన వార్త సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. ప్రియదర్శి పెళ్లికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవే.