YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

సినిమా

 ప్రియాకు దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్

Highlights

  • ప్రియావారియర్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన ప్రియావారియర్
  • సినిమా షూటింగ్ 20 శాతం మాత్రమే పూర్తయింది
  • దర్శకుడు ఒమర్ లులూ 
 ప్రియాకు దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్

చిన్న రోల్‌లో నటించిన ప్రియావారియర్‌కు దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిందని .దర్శకుడు ఒమర్ లులూ తెలిపారు. ఈ సినిమాలో ఐదుగురు హీరోహీరోయిన్లున్నారు. అయితే ప్రియావారియర్ అభిమానులను దృష్టిలో పెట్టుకుని ైక్లెమాక్స్ సీన్స్‌కు సంబంధించి స్క్రిప్ట్‌లో మార్పులు చేస్తున్నామని ఒమర్ లులూ తెలిపాడు. కోర్టు నిర్ణయం మాకు పెద్ద ఉపశమనంలాంటిదని అన్నాడు. సినిమాలోని పాట వైరల్ అయ్యాక యూనిట్ అంతా సెలబ్రేషన్స్ చేసుకుందని..అయితే దీనికి వ్యతిరేకంగా నమోదైన కేసుల నుంచి ఉపశమనం దొరకడం సంతోషంగా ఉందని అన్నాడు. ఈ సినిమాలో నటించినవారంతా యువనటీనటులేనని లులూ అన్నాడు. ఒరు ఆధార్ లవ్ సినిమా షూటింగ్ 20 శాతం మాత్రమే పూర్తయింది. చిత్రయూనిట్ తరపు లాయర్ మాట్లాడుతూ దర్శకులకు అంతా మంచే జరుగుతుందనడానికి కోర్టు నిర్ణయమే నిదర్శనమన్నారు. తమపై క్రిమినల్ కేసులు నమోదవకుండా ఆదేశాలు జారీచేయాలని ప్రియావారియర్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
 

Related Posts