Highlights
- సతీసవేుతంగా చపాతీలు చేసిన ట్రూడూ
ప్రపంచవ్యాప్తంగా సిక్కులకు పరమ పవిత్ర ఆలయైమెన స్వర్ణ దేవాలయాన్నికెనడా ప్రధాని జస్టిన్ ట్రూడూ సందర్శించారు. సిక్కు సంప్రదాయాన్ని పాటిస్తూ ఆలయ మార్వాదాలకు అనుగుణంగా అయన తన భార్య, పిల్లలతో కలిసి వ్వవరించారు. ఈ సందర్భంగా జస్టిన్ ట్రూడూ చెప్పలేని ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. అంటే కాకుండా స్వర్ణదేవాలయంలో ‘సేవ’లో భాగంగా అక్కడి సామూహిక వంటశాలలో సతీసవేుతంగా చపాతీలు చేశారు. అనంతరం అయన అక్కడి విజిటర్స్ బుక్‌లో తన భావాలను పొందుపరిచారు.. ‘‘ఇంత అందమైన, అర్ధవంతైమెన ప్రదేశంలో నన్ను ఇంత బాగా స్వాగతించడం అపారగౌరవం. ఇందుకు ఎంతగానో సంతోషిస్తున్నాం’’ అని ఆయన పేర్కొన్నారు. తన భార్య, పిల్లలతో కలిసి ప్రధాని జస్టిన్ ట్రూడూ. ఈ ఆలయాన్ని సందర్శించారు.