YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

తెలంగాణ

మీడియా ఆవార్డుల విజేతలు

Highlights

  • మిషన్ కాకతీయ
  • మీడియా ఆవార్డుల జాబితా – 20 17
మీడియా ఆవార్డుల విజేతలు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మిషన్ కాకతీయ కార్యక్రమం మూడవ దశ (2017) పై వివధ కేటగిరీల కింద మీడియా ఆవార్డుల కోసం అందిన ఎంట్రీలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఎంపిక ప్రక్రియను ఈ అవార్డుల న్యాయ నిర్ణేతల కమిటీ పూర్తి చేసింది.
ఆవార్డుల విజేతల వివరాలు ఇవి.

ప్రింట్ మీడియా ఆవార్డుల జాబితా: 
క్ర.సం.    పేరు     పేపరు పేరు     బహుమతి    విలువ రూ.
1.    నోముల రవీందర్ రెడ్డి    ఆంద్రజ్యోతి     మొదటి     1,00,000/- 
2.    అక్కలదేవి శ్రీనివాస్     నమస్తే తెలంగాణ     రెండవ     75,000/- 
౩.    కె. మల్లికార్జున రెడ్డి     సాక్షి     మూడవ     50,000/- 

జ్యూరీ ప్రత్యేక బహుమతి:
1.    పిల్లలమర్రి శ్రీనివాస్              -    తెలంగాణ టుడే
    స్పెషల్ జ్యూరీ రూ. 25000/- 
2.    యాట్ల చిన్నా రెడ్డి             -    నమస్తే తెలంగాణ
స్పెషల్ జ్యూరీ రూ. 25000/- 
ఫోటో జర్నలిస్టుల బహుమతులు: 
1.    గొట్టె వెంకన్న                 -    నమస్తే తెలంగాణ 
స్పెషల్ జ్యూరీ రూ. 25000/-
2.    రజనీకాంత్ గౌడ్             -    నమస్తే తెలంగాణ
స్పెషల్ జ్యూరీ రూ. 25000/-

ఎలక్ట్రానిక్ మీడియా ఆవార్డుల జాబిత:
క్ర.సం.    పేరు     ఛానల్ పేరు     బహుమతి    విలువ రూ.
1.    కె. శ్రీశైలం     ETV    మొదటి     1,00,000/- 
2.    బి.గురు ప్రసాద్     TV-1     రెండవ     75,000/- 
3.    కె. విక్రమ్  రెడ్డి     సాక్షి టీవీ     మూడవ     50,000/- 


వీడియో జర్నలిస్టుల బహుమతులు:
1.    డి. సూర్యనారాయణ              -    ETV 
స్పెషల్ జ్యూరీ రూ. 25000/-
2.    అంజి                      -    TV-1  
స్పెషల్ జ్యూరీ రూ. 25000/-
జ్యూరీ ప్రత్యేక బహుమతి: 
1.    శ్రీరాములు గౌడ్             -    దూరదర్శన్ (యాదగిరి)
స్పెషల్ జ్యూరీ రూ. 25000/-
జ్యూరీ ప్రత్యేక బహుమతి: 
1.    కాకతీయ యునివర్సిటీ, వరంగల్         - స్పెషల్ జ్యూరీ రూ. 1.00,000/-    
సోషియాలజీ విభాగం 2016నవంబర్ లోనిర్వహించిన జాతీయ సెమినార్ లో సమర్పించినవ్యాసాల సంకలనానికి గాను               
జ్యూరీ సభ్యులు:
1.    అల్లం నారాయణ (జ్యూరీ చైర్మన్)
చైర్మన్, తెలంగాణ మీడియా అకాడమీ
2.    బాల కోటేశ్వర్ రావు (జ్యూరీ సభ్యుడు)
డిప్యుటీ ఎడిటర్, తెలంగాణ టుడే 
3.    తిగుల్ల కృష్ణమూర్తి (జ్యూరీ సభ్యుడు)
అసిస్టెంట్ ఎడిటర్, ఆంధ్రజ్యోతి

శ్రీధర్ రావు దేశ్ పాండే
సాగు నీటి మంత్రి ఓ.ఎస్. డి.

Related Posts