YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

భరోసా యాత్రకు మంచి స్పందన

భరోసా యాత్రకు మంచి స్పందన

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

గత వారం రోజులుగా ప్రత్యేక హోదా భరోసా ప్రజా యాత్ర. 8 వరోజు విజయవాడ చేరుకున్నాం. కాంగ్రెస్ నేతలు అందరూ ప్రజా యాత్ర లో పాల్గొన్నారు. యాత్ర బాగా జరుగుతుంది.  ప్రజల నుండి మంచి స్పందన వచ్చింది. 
ప్రజల కు బాగా చేరుతుంది. పార్టీ అతీతంగా ఐదు కోట్ల మంది కూడా కాంగ్రెస్ రాహుల్ గాంధీ వల్లనే సాధ్యం అవుతుందని అన్నారు. మోడీని విలన్ గా చేస్తున్నారు ప్రజలు. గ్రామాల నుంచి రాహూల్ ప్రధాని కావాలి..రైతు లకు రుణమాఫీ జరుగుతుంది. రాహుల్ భరోసా 2 లక్షల రుణమాఫీ. రెత్తు లు మిరప పంట నష్టం జరిగింది.. ధరలు నియంత్రణ చేసేది కాంగ్రెస్. బలహీన వర్గాలు వారు కూడా మహిళ లు కూడా రాహుల్ గాంధీ ప్రధాని కావాలి అని కోరుతున్నారు. ఉద్యోగలు ఇస్తాను అని మోడీ  మాట తప్పారు. భరోసా కోసం మేము వెళుతుంటే ప్రజలే భరోసా ఇస్తున్నారని అయన అన్నారు. కాంగ్రెస్ నేత పల్లం రాజు మాట్లాడుతూ విజయవాడ ప్రత్యేక హోదా భరోసా ఈ నెల 19న  ప్రారంభించాం. మోడీ పరిపాలన 120 యుద్ధం విమానాల్లో కుంభకోణం జరిగింది. వాస్తవలను దాస్తున్నారు. ఏఐసీసీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి కుష్బూ మాట్లాడుతూ మోడీ ప్రధాని మంత్రిగా ఐదు ఏళ్ల నుంచి ఏమి చేశారని ప్రశ్నించారు. రెండు కోట్ల జాబ్ లు ఇచ్చారా. 2016 -18 సంక్షేమ పథకాలు ప్రజలలో కి వెళ్ళయా. మోడీ చాయ్ వాలా ప్రజలు కు ఏమి చేశారు. నోటు రద్దు ఎవరికి లాభం, సామాన్యులు చాలా ఇబ్బంది పడారు. ఎన్నికల సమయంలో ప్రజలకు న్యాయం చేస్తాను అని చేయక పోగా ఇప్పడు ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. 2019 ఎన్నికలలో మార్పు రాబోంతుందని అన్నారు. 

Related Posts