YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

సినిమా

 బ్రహ్మీ ది గ్రేట్..

Highlights

  • ఆదిత్యను దత్తత తీసుకున్న బ్రహ్మానందం 
 బ్రహ్మీ ది గ్రేట్..

ఇటీవల అనారోగ్యంతో మరణించిన నవ్వుల రాజు గుండు హనుమంతరావు తనయుడు ఆదిత్యను దత్తత తీసుకోవడానికి ముందుకు వచ్చిన ఆ స్టార్ మరెవరో తేసుసా మీకు..మరెవరో కాదండి బాబు..మన బ్రమ్మీనే. అలియాస్ టాలీవుడ్ టాప్ కమెడియన్ బ్రహ్మానందం.గుండు హనుమంతరావుకు అత్యంత సన్నిహితుల్లో బ్రహ్మానందం ఒకరు.
ఆదిత్య చదువు బాధ్యతలతో సహా అతడి పెళ్లి బాధ్యతలు తానే దగ్గకుండి చూసుకుంటానని బ్రహ్మానందం మాట ఇచ్చినట్లు తెలుస్తోంది. హనుమంతు కొడుక తన కొడుకుతో సమానమని, అతడికి ఏ లోటూ రాకుండా చూసుకుంటానని బ్రహ్మీ చెప్పినట్లు సమాచారం.
 

Related Posts