YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

తిరుమల సమాచారం 

Highlights

  • ఓం నమో వేంకటేశాయ!
  • శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం
  • !!కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే
  • ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌ !!
  • తా: కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా! తూర్పు తెల్లవారుచున్నది. దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది. కావున లెమ్ము
తిరుమల సమాచారం 


ఈ రోజు శుక్రవారం,23.02.2018 , ఉ!! 5 గంటల సమయానికి,

• నిన్న 60,113 మంది భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కలిగినది.

•  వైకుంఠం 'క్యూ' కాంప్లెక్స్ లో  06 కంపార్ట్ మెంట్స్ లలో భక్తులు స్వావారి దర్శనం కోసం వేచి ఉన్నారు.

• సర్వదర్శనానికి 12 గంటలసమయం పట్టవచ్చు.

• ప్రత్యేక దర్శనం (₹: 300)  వారికి 02 గంటల సమయం పడుతుంది.

• నిత్యం నడక మార్గమున అర్థరాత్రి 12:00 గంటల నుండి అలిపిరి 14, శ్రీవారిమెట్టు 6 వేల దివ్యదర్శనం టోకెన్లు జారీ
   చేయబడును

• మొత్తం 20 వేల టోకెన్లు  పూర్తియిన తరువాత వచ్చే భక్తులు సర్వదర్శనం భక్తులతో కలిసి శ్రీవారిని దర్శించుకోవాలి

• కాలినడకన తిరుమల  చేరుకున్న భక్తులను ఉ: 08 గంటల తరువాత దర్శనానికి అనుమతిస్తారు.

• నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు ₹:3.28 కోట్లు.

• నిన్న 25,968 మంది  భక్తులు స్వామివారికి  తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.

Related Posts