యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
రావులపాలెం మండలం కామరాజు లంక గ్రామపంచాయతీ పరిధిలో నక్కవని తోటలో సుమారు 200 మంది జనసేన వీర మహిళా బండి రాధమ్మ ఆధ్వర్యంలో శనివారం జనసేన పార్టీలో చేరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనేక పార్టీలు నాయకులను చూసామని ఏ పార్టీ వారైనా మహిళ నాకు గాని యువకులకు గాని శాశ్వత పరిష్కారం చూపలేదని అయితే పవన్ కళ్యాణ్ తన మానిఫెస్టోలో మహిళలకు నిరుద్యోగ యువతకు అందరికీ ఆయన ఏమి చేయాలనుకున్నాడు అన్నీ స్పష్టంగా వివరించారని ఆయన సిద్ధాంతాలకు నచ్చి జనసేనలో చేరుతున్నామని మహిళలు తెలిపారు.