YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

డీఎంకే 20, కాంగ్రెస్ కు 10

 డీఎంకే 20, కాంగ్రెస్ కు 10

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

తమిళనాడులో డీఎంకే, కాంగ్రెస్, ఇతర మిత్రపక్షాల మధ్య సీట్ల సర్దుబాటు ఒక కొలిక్కి వచ్చింది. డీఎంకే అధినేత స్టాలిన్ చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ, పొత్తులో భాగంగా తమిళనాడు, పుదుచ్చేరిలలో కాంగ్రెస్ పార్టీ 10 లోక్ సభ స్థానాల్లో పోటీ చేస్తుందని చెప్పారు. తమ మిత్ర పక్షాలు మరో 10 స్థానాల్లో పోటీ చేస్తాయని... మిగిలిన 20 స్థానాల్లో  డీఎంకే పోటీ చేస్తుందని తెలిపారు. అయితే ఎవరెవరు ఎక్కడ పోటీ చేయాలనే విషయాన్ని మార్చి 7న సమావేశమై నిర్ణయిస్తామని చెప్పారు. తమిళనాడులో 39 లోక్ సభ  స్థానాలు ఉండగా,  పుదుచ్చేరిలో ఒక స్థానం ఉంది.

Related Posts