* వారం రోజుల్లో పెట్రోల్ రేట్ రు.7.50పైస పెరిగింది.
* 2014- 15 పెట్రోల్ ఎక్సయిజ్ సుంకం వల్ల కేంద్రానికి 99వేల కోట్ల లాభం వస్తే
* 2016-17 పెట్రోల్ ఎక్సయిజ్ సుంకం వల్లకేంద్రానికి 2.52 లక్షల కోట్ల లాభం వచ్చింది.
* కాంగ్రెస్ హయాంలో 1 బారెల్ ధర 118డాలర్లు ఐతే, లీటరు పెట్రోలు 83 రుపాయలు
* ఇప్పుడు బీజేపీ హయాంలో 1 బారెల్ ధర 69 డాలర్లు ఐతే, లీటరు పెట్రోలు 75 రుపాయలు
* బీజేపీ ప్రభుత్వానికి కేవలం ప్రభుత్వ రాబడికావాలి తప్ప కామన్ ప్రజల కష్టాలు అక్కరలేదు