YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

తెలంగాణ

చేనేత రుణాలు మాఫీ..?

Highlights

  • రూ. లక్ష లోపు రుణాలన్నీ మాఫీ
చేనేత రుణాలు మాఫీ..?

తెలంగాణ రాష్ట్రంలోని చేనేత కార్మికులకు  రూ. లక్ష లోపు ఉన్న రుణాలను మాఫీ కానున్నాయి. ఈ మేరకు  రాష్ట్ర ప్రభుత్వం విధి విధానాలు ఖరారు చేసింది. 2014 జనవరి 1 నుంచి 2017 మార్చి నెలాఖరు వరకు ఉన్న రుణాలకు ఈ మాఫీ వర్తిస్తుంది. చేనేత రుణాలను మాఫీ చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే

Related Posts