రుణమాఫీ ఒకేసారి చేయమని కాంగ్రెస్ ఎంత చెప్పినా వినకుండా trs 4విడతలుగా రుణమాఫీ చేసింది.దీన్తో ఋణం ఋణం గానే ఉండిపోయింది.అసెంబ్లీ లో సీఎం రుణమాఫీ వడ్డీ కూడా చెల్లిస్తామన్నారు..దీనిపై ఉత్తమ్ సీఎం ను ప్రశ్నిస్తే మీదగ్గర సమాచారం ఉంటె ఇవ్వమన్నారు.మేము అందుబాటులో ఉన్న పూర్తీ సమాచారమిచ్చాం.రెండు నెలల నుండి...ఏ ఒక్క రైతుకు వడ్డీ జమకాలేదు.రైతుల వడ్డీ డబ్బులు వెంటనే చెల్లించాలి.రాష్ట్రంలోని 35 లక్షల రైతుల ఋణానికి సంబంధించిన వడ్డీ 2వేల 500 కోట్లు అవుతుందని అంచనా...మన రాష్ట్రంలో ప్రక్రుతి వైపరిత్యాల వల్ల నష్టపోయిన పంటకు లెక్కలేయలేదు...నష్టపరిహారం ఇవ్వలేదు.
రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనలో ఫిర్యాదులు వచ్చిన భూములు ఒక్క గుంట సర్వే చేయలేదు. సర్వేలు చేయకుండా పైపై రికార్డులు సరిచేస్తే సరిపోతుందా.అసైన్డ్ భూములు పేదవాళ్ల నుండి పెద్దలకు చేరాయి.అసైన్డ్ భూములను వదిలేశారు.
వీటిపై సర్కార్ సమాధానం చెప్పాలి.