
యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
నయీమ్ స్థానం లోకి ఆయన భార్య హసీన్ బేగం వచ్చింది. ఆమె నయీం అనుచరులతో కలసి బినామీ ఆస్తులు అమ్మడం ప్రారంభించారని పోలీసులు నిర్దారించారు. ఇంకా వందల కోట్లల్లో నయీమ్ ఆస్తులు వున్నాయి. నయీమ్ అనుచరులు అందరూ పోలీసుల సహకారం తో లేడి డాన్ ను తయారు చేద్దాం నుకున్నారు. పక్క సమాచారం తో రాచకొండ పోలీసులు వీరిని అరెస్ట్ చేశారు.