Highlights
- వెంటనే కీ విడుదల : ఘంటా
.మొదటి రోజు టీఆర్టీ పరీక్షలు సజావుగా ముగిశాయని టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి చెప్పారు. శనివారం భాషా పండిట్ ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ పరీక్షలు ఇవాళ జరిగాయన్నారు. 92 శాతానికిపైగా అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారన్నారు. రేపు 50 వేల మందికి పరీక్ష ఉంటుందన్నారు. మొత్తం 42 పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చక్రపాణి తెలిపారు. పరీక్షలు ముగిసిన చేస్తామన్నారు.