YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

విద్య-ఉపాధి

జనరల్ నాలెడ్జ్ బిట్స్

జనరల్ నాలెడ్జ్ బిట్స్

1) గవర్నర్ జనరల్ గా ఫోర్ట్ విలియం… గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఏ చట్టంతో మారాడు ?

జ: 1833 చార్టర్ చట్టం

2) దిన్ ఇ ఇల్లాహీ మతాన్ని అంగీకరించింది ఎవరు ?

జ: బీర్బల్

3) ప్రపంచంలో రెండో ఎత్తయిన శిఖరం ఏది ?

జ: కే 2 ( గాడ్విన్ ఆస్టిన్ )

4) సార్క్ ప్రధాన కార్యాలయం ఎక్కడుంది ?

జ: ఖాట్మండూ, నేపాల్

5) సిటీ ఆఫ్ జాయ్ రాసింది ఎవరు ?

జ: డొమినిక్ లాపీరే

6) భారత్ లో ఏ పదవినిరాజ్యాంగం పేర్కొన లేదు ?

జ: ఉప ప్రధానమంత్రి

7) బాక్సైట్ ను అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశం ఏది ?

జ: ఆస్ట్రేలియా

8) ప్రస్తుతం అమల్లో ఉన్న టోకు ధరల సూచీ ఆధార సంవత్సరం ఏది ?

జ: 2004-2005

9) దేశంలో అతి పొడవైన ప్యాసింజర్ రైల్ రూట్ ఏది ?

జ: కన్యాకుమారి నుంచి జమ్ము తావి

10) చండీగఢ్ ను డిజైన్ చేసిన ఆర్కిటెక్చర్ ఎవరు ?

జ: లీ కోర్బూజియర్

11) భారత్ – పాక్ మధ్య ఉన్న సరిహద్దు రేఖ ఏది ?

జ: రాడ్ క్లిఫ్ రేఖ

12) పశ్చిమం నుంచి తూర్పునకు ఓ పడవ వెళ్ళాలంటే ఎంతటైమ్ పడుతుంది ?

జ: ఒక రోజు

13) రాజ్యాంగ పరిహారపు హక్కు ఏ హక్కుల కిందకి వస్తుంది

జ: ప్రాథమిక హక్కులు

14) లక్ష్య ద్వీపుల రాజధాని ఏది?

జ: కావరట్టీ

15) మహామన పేరుతో ప్రఖ్యాతి చెందిన స్వాతంత్ర్య సమర యోధుడు ఎవరు?

జ: మదన్ మోహన్ మాలవ్య

16) ఆనంద్ మఠ్ నవల రాసిన బెంగాలీ రచయిత ఎవరు?

జ: బకిం చంద్ర ఛటర్జీ

17) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు స్వాధీనం చేసుకుంది?

జ: 1948 లో

18) ఏ విటమిన్ లోపంతో క్షరప్తాల్మియా వస్తుంది?

జ: విటమన్ ఎ

19) దేశంలో మొదటి హైకోర్టులను ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు ?

జ: బొంబే, మద్రాస్, కోల్ కతా

20) బుల్లెట్ ప్రూఫ్ గ్లాసులకు ఉపయోగించే అద్దం ఏది ?

జ: రెయిన్ ఫోర్సుడ్ గ్లాస్

Related Posts