YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

లోపలే అంతా ఉంది - గుర్తించడమే మన పని

లోపలే అంతా ఉంది - గుర్తించడమే మన పని

యువ్ న్యూస్ కల్చరల్ బ్యూరో:

*పాలను భాధ పెడితే పెరుగు వస్తుంది.*
 *పెరుగును సతాయిస్తే వెన్న వస్తుంది.*
 *వెన్నని తపింప చేస్తే నెయ్యి వస్తుంది.*

 *పాల కంటే పెరుగు విలువ ఎక్కువ, పెరుగు కంటే వెన్న విలువ ఎక్కువ, వెన్న కంటే నెయ్యి విలువ   ఎక్కువ.*
 *కానీ, ఈ నాలిగింటి రంగు తెలుపే.*

 *దీని అర్థం ఏమిటంటే... మాటిమాటికి దుఃఖం, పరిస్థితులు వచ్చినా కూడా ఏ వ్యక్తి రంగు మారదో, సమాజంలో ఆ వ్యక్తికే విలువ ఉంటుంది.*
 *పాలు ఉపయోగ పడేవే, కానీ ఒక రోజు కోసమే..తరువాత అవి పాడయి పోతాయి....*
 *పాలల్లో ఒక చుక్క మజ్జిగ వేయడంతో అది పెరుగు అవుతుంది...కానీ రెండు రోజులే ఉంటుంది...*
 *పెరుగును చిలకడంతో వెన్న వస్తుంది. ఇది కూడా 3, 4 రోజులు ఉంటుంది...*
 *వెన్నని కాచి నప్పుడు నెయ్యి వస్తుంది. నెయ్యి ఎప్పుడూ పాడు అవ్వదు...*

 *ఒక్కరోజులో పాడైఏ పాలలో ఎప్పుడూ పాడవ్వని నెయ్యి దాగి ఉంది...* *అదేవిధంగా మీ మనసు కూడా లెక్కలేన్నని శక్తులతో నిండి ఉంది, దానిలో కొన్ని మంచి ఆలోచనలని నింపి..మీకు మీరే చింతన చెయ్యండి...*

*మీ జీవితాన్ని సరిచేసుకుని అప్పుడు చూడండి....*
  *మీరు ఎప్పుడూ ఓడిపోరు...ధైర్యశాలి అవుతారు*

Related Posts