యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచే చింతమనేని ప్రభాకర్‌పై తొలి నుంచి పవన్‌కల్యాణ తీవ్ర విమర్శలు చేస్తూనే ఉన్నారు. తన గురించి వాస్తవాలు తెలుసుకోకుండా జనసేన అధినేత పవన్‌కల్యాణ్ విమర్శలు చేస్తున్నారని, ఆయన జనసేనను టీడీపీలో విలీనం చేస్తే తాను ఏకంగా రాజకీయ సన్యాసం స్వీకరిస్తానని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. అదే సమయంలో తన స్థానం నుంచి ఆయన పోటీచేస్తే ఆయనను గెలిపించి అసెంబ్లీకి పంపే బాధ్యత కూడా తాను తీసుకుంటానని తెలిపారు.