యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
నంద్యాల లో వైయస్ ఆర్ సీపీ పార్టీ దూసుకొని పోతున్నదని పార్టీ నేతలు అంటున్నారు. శిల్ప మోహన్ రెడ్డి రాజకీయ అనుభవం గల సీనియర్ నేత. నంద్యాల పట్టణంలో పలువురిని కలిసి తమ కుమారుడిని తప్ప కుండా గెలిపించాలని కోరుతూ ప్రచారం చేస్తున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరిని కలిసి సహకరించాలని కోరుతూ వైయస్ ఆర్ సీపీ పార్టీ లోకి చేర్చుకుంటున్నారు. టిడిపి కౌన్సిలర్లను. డాక్టర్లను . వ్యాపారస్తులను . మాజీ కౌన్సిలర్ల ను చోట మోట నాయకులను. కాంట్రాక్టర్ల ను. కలుపు కొని. భారీగా మెజారిటీ రావాలని ప్రయత్నిస్తున్నారు. నంద్యాల లో రాజకీయ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇంకా కొందరు తెలుగుదేశం కౌన్సిలర్లు వైయస్ ఆర్ సీపీ పార్టీ లోకి రావడానికి వున్నారని పలువురు నాయకులు అంటున్నారు . 2004 సంవత్సరం లో కాంగ్రెస్ పార్టీ తరపున శిల్ప మోహన్ రెడ్డి. తెలుగుదేశం పార్టీ తరఫున ఫరూక్ పోటి చేసారు. అప్పుడు శిల్ప మోహన్ రెడ్డి పరూక్ పై . 40,677. ఓట్లు . మెజారిటీ సాధించారు. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో ఎన్నికల్లో శిల్ప రవి చంద్ర కిషోర్ రెడ్డి కి ఆ మెజారిటీ వస్తుందని వైకాపా అంచనా వేస్తున్నారు.