YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

సినిమా

 ముంబైకి రాత్రికల్లా భౌతికకాయం

Highlights

 
 ఒక ప్రైవేటు జెట్‌లో తరలింపు

 ముంబైకి రాత్రికల్లా భౌతికకాయం

గుండెపోటుతో కన్నుమూసిన ప్రముఖ నటి శ్రీదేవి భౌతికకాయాన్ని ముంబై తీసుకువస్తున్నారు. వివాహ వేడుకకు కుటుంబ సభ్యులతో కలిసి దుబాయ్ వెళ్లి అక్కడే ఆదివారం ఉదయం గుండెపోటుతో ప్రముఖ నటి శ్రీదేవి  కన్నుమూశారు . ఆమె  భౌతికకాయాన్ని రాత్రికల్లా  ముంబైకి తీసుకువస్తారని ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వర్గాల సమాచారం. శ్రీదేవి భౌతికకాయాన్ని ఒక ప్రైవేటు జెట్‌లో తీసుకురానున్నారు. ఈ విమానం ముంబై నుంచి మధ్యాహ్నం ఒంటి గంటకు బయలుదేరి 4 గంటలకు దుబాయ్ చేరుతుంది. రాత్రి 8 గంటలకు ముంబై తిరిగి వస్తుంది.

Related Posts