డా:చల్లా హరికుమార్ గారికి, సంఘీభావం తలియచేయటాని, గుంటూరు నుండి వచ్చిన వై. యస్. ఆర్ సీ పి రాష్ట్రం కార్యదర్శి శ్రీ ఈచంపాటి వేంకట క్రిష్ణఆచారిగారి నాయకత్వం లో, భందా రవీంద్ర ,భందాశశిదర్, వలివేటి రమణ, యస్. వీ. రావు. తెలుగు దేశం గుాండాల దౌర్జన్యాన్ని, భోండ ఉమ ముార్కత్వాన్ని, పొగరుబోతు తనాన్ని ఖండిస్తుా, రాష్ట్ర వ్యాప్తంగా భ్రాహ్మణులంతా ఏకమై, తెలుగు దేశాన్ని ఛిత్తుగా ఓడించాలని ఆచారి గారు అన్నారు