Highlights
- నొక్కి చెప్పిన ఒవైసీ
బాబ్రీ మసీదును మరిచిపోయే ప్రసక్తే లేదని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నొక్కి చెపుతున్నారు. అక్కడ మసీదు ఉండేది.. ఉంది.. భగవంతుడి కృపతో భవిష్యత్‌లోనూ ఉంటుంది సుప్రీంకోర్టు మత విశ్వాసాలను కాకుండా.. ఆధారాలను పరిగణనలోకి తీసుకుంటుందని నేను భావిస్తున్నాను’ మరిచిపోవాలంటూ ముస్లింలను బెదిరిస్తున్నారు అలా బెదిరించే వారికి నేనొక్కటే చెబుతున్నా. అక్కడ మసీదు ఉండేది.. ఉంది ఒవైసి స్పష్టం చేశారు