YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

నేటి కార్యక్రమాలు..

Highlights

  • 26-02-2018
  • హైదరాబాద్ లో  
  • విజయవాడలో

 

 నేటి కార్యక్రమాలు..

హైదరాబాద్ లో  

జీహెచ్ఎంసీ అభివృద్ధిపై ప్రసంగం, ఉదయం 10 గంటలకు, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్, ఖైరతాబాద్ సర్కిల్. పరిణతవాణి కార్యక్రమంలో 76వ ప్రసంగం, సాయంత్రం 6గంటలకు, తెలంగాణ సరస్వతి పరిషత్, తిలక్రోడ్.
 సంబురాలు.. హైదరాబాద్ రెయిన్ బో హోమ్ల దశాబ్ద కాల ప్రయాణ సంబురాలు, మధ్యాహ్నం 3గంటలకు, ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం, నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్. 
పెయింటింగ్ పోటీలు.. సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు ఆధ్వర్యంలో 8వ స్టేట్ లెవల్ పెయింటింగ్ పోటీలు, మధ్యాహ్నం 3గంటలకు, భాస్కర ఆడిటోరియం, బి.ఎం బిర్లా సైన్స్ సెంటర్, ఆదర్శనగర్. సంస్మరణ సభ.. మాజీ విదేశాంగ, న్యాయ, పెట్రోలియం శాఖామాత్యులు జస్టిస్ పి.శివశంకర్ సంస్మరణ సభ, సాయంత్రం 6గంటలకు, సుందరయ్య విజ్ఞాన కేంద్రం, బాగ్లింగంపల్లి.
ఉత్సవాలు...: అనురాగ్ గ్రూఫ్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్ ఆధ్వర్యంలో ఉమెన్స్ డే ఉత్సవాలు, ఉదయం 10గంటలకు ఘట్కేసర్.

విజయవాడలో

ప్రారంభం

విషయం: మల్లేశ్వర ఆలయం ప్రారంభం,సమయం: ఉదయం 6 గంటలకు,వేదిక: ఇంద్రకీలాద్రి.
 
ప్రతిష్ఠ
విషయం: వేణు గోపాలస్వామి ఆలయ పునః ప్రతిష్ఠ,సమయం: ఉదయం 7 గంటలకు,వేదిక: కానూరు.
 
పంపిణీ
విషయం: కంప్యూటర్‌ ట్రైనింగ్‌ శిక్షణ పూర్తి చేసినవారికి సర్టిఫికెట్లు పంపిణీ,సమయం: ఉదయం 8 గంటలకు,వేదిక: 11వ డివిజన్‌, కమ్యూనిటీ హాల్‌.
 
సమావేశం
విషయం: జిల్లా తెలుగు మహిళ కార్యవర్గ సమావేశం,సమయం: ఉదయం 10 గంటలకు,వేదిక: జిల్లా టీడీపీ కార్యాలయం, బందరు రోడ్డు.
 
ఆవిష్కరణ
విషయం: డయాజిమో, ఇఆర్‌టిఈ రోడ్‌ సీల్ట్‌ ప్రొగ్రాం ఆవిష్కరణ,సమయం: ఉదయం 10 గంటలకు,వేదిక: ఆపరేషనల్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌, బందరు రోడ్డు.
 
ప్రారంభం
విషయం: ఎపిఎన్‌ఆర్టీసీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ ఆఫీసు ప్రారంభం,సమయం: ఉదయం 10 గంటలకు,వేదిక: వైవి రావు ఎస్టేట్‌, జక్కంపూడి క్రాస్‌ రోడ్డు.
 
విచారణ
విషయం: జేసీ కార్యాలయం వద్ద విచారణ,సమయం: ఉదయం 10 గంటలకు,వేదిక: జాయింట్‌ కలెక్టర్‌ కార్యాలయం.
 
పదవీ విరమణ
విషయం: రైల్వే యూనియన్‌ నాయకుడు ఎస్‌వి సాంబశివరావు పదవీ విరమణ,సమయం: మధ్యాహ్నం 12 గంటలకు,వేదిక: రైల్వే వ్యాగన్‌ వర్క్‌షాప్‌, గుంటుపల్లి.
 
వార్షికోత్సవం
విషయం: వార్షికోత్సవం,సమయం: సాయంత్రం 5 గంటలకు,వేదిక: సిద్ధార్థ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజి, మొగల్రాజపురం

Related Posts