Highlights
- 2న ఏర్పాట్లకు శ్రీకారం
- మార్చి 18 నుంచి ఏప్రిల్ 1 వరకు
- తిరు కల్యాణ బ్రహ్మోత్సవాలు
మార్చి 26 న జరిగే శ్రీ రామ నవమి కళ్యాణానికి భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ముస్తాబవుతోంది. కాళ్యాణ్ ఏర్పాట్లకు నిర్వాకులు మర్చి 2 న శ్రీకారం చుట్టనున్నారు.
కాగా మార్చి 18 నుంచి ఏప్రిల్ 1 వరకు వసంతపక్ష ప్రయుక్త నవాహ్నిక శ్రీరామ నవమి తిరు కల్యాణ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. కుల శేఖర ఆళ్వారు తిరు నక్షత్రాన్ని పురస్కరించుకొని సోమవారం స్వామి వారి ఉత్సవమూర్తుల ఆళ్వార్లకు తిరుమంజనం నిర్వహించనున్నారు.